తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం యువజన విభాగం
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కాసరాజు పటేల్ నియామకం నవగీతం, కరీంనగర్ ప్రతినిధి: ఉత్తర తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘ వేములవాడ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ అధ్యక్షతన నూతనంగా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడి గా కరీంనగర్ కి చెందిన కాస రాజు పటేల్ కి నియామక పత్రము అందజేసి వారికి శాలువాతో సత్కరించి రాజరాజేశ్వర స్వామి ఫోటో అందజేయడం జరిగినది కొండా దేవయ్య...