దేశ నిర్మాణమే బీజెపి లక్ష్యం- అదే బిజెపి విధానం
బిజేపీ చేనేత సెల్ జిల్లా కన్వీనర్ కొక్కుల గణేష్ నవగీతం,జగిత్యాల ప్రతినిధి: ఏకాత్మ మానవవాద సిద్దాంత పునాదులపై ఎర్పడిన భారతీయ జనతా పార్టీ దేశ నిర్మాణమే లక్ష్యమని అదే బీజెపి విధానమని కొక్కుల గణేష్ అన్నారు. సోమవారం భారతీయ జనతా పార్టీ 47 వ ఆవిర్భావ వేడుకలను మోరపల్లి లో పార్టీ జెండా ను ఆవిష్కరించి ఘనంగా జరుపు కోన్నారు. ఈ సందర్బంగా గణేష్ మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ల స్ఫూర్తి తో 1980 లో...