నల్లగొండలో ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతులకు పూర్తి సదుపాయాలు: సర్పంచ్ హామీ నవగీతం ,కొడిమ్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ మ్యాకల మాళవిక శ్రీకాంత్, ఉప సర్పంచ్ గంగుల శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా కొబ్బరికాయ కొట్టి కేంద్రాన్ని ప్రారంభించగా గ్రామస్తులు, రైతులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాళవిక శ్రీకాంత్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం కొనుగోలు వ్యవస్థను సమర్థంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. రైతులకు...