నారీ శక్తి వందన్ అధినియం పై కోరుట్లలో మహిళా అక్రోష సమ్మేళనం
మహిళలకు 33శాతం రిజర్వేషన్ అడ్డుకున్న పార్టీలకు గుణపాఠం నవగీతం,కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల పట్టణంలోని కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్లో జరిగే మహిళా రిజర్వేషన్ బిల్లు నారీ శక్తి వందన్ అధినియం పై కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న రాజకీయాలకు నిరసనగా, ఈ నెల 30 న గురువారం కోరుట్ల పట్టణంలోని కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్‌లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో “మహిళా అక్రోష సమ్మేళనం” నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు తెలిపారు.ఈ సమావేశానికి మాజీ శాసన సభ్యురాలు డా. శ్రీదేవి...