నియోజకవర్గంలో రేపే మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

సహకరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు నవగీతం,కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల నియోజకవర్గంలోని మూడు మండలాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు గురువారం ప్రారంభంకానున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు తెలిపారు వేములవాడ ఎమ్మెల్యే,రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మార్క్ పేడ్ ఎండిని బుధవారం సంప్రదించి అత్యవసరంగా కోరుట్ల నియోజకవర్గంలో మూడు మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా వెంటనే మార్క్ఫెడ్...