నిరుపేద మహిళ వివాహానికి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారి చేయూత.

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి: మెట్ పల్లి పట్టణంలోని రేగుంట ఏరియాలో నివాసం ఉంటున్న బక్కురి విష్ణుప్రియ కి వివాహం నిర్చయం అవగా తండ్రిని కోల్పోయి పేదరికంతో బాధపడుతున్న విష్ణుప్రియ గురించి ఆ ఏరియా ప్రజలు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకురాగా 120 మందికి బోజనాలను సరిపడా బియ్యం, కూరగాయలు, నూనె, మరియు ఇతర వస్తువులతో పాటు పెళ్లి కూతురుకు పట్టు చీరని అందించారు. ఈ కార్యక్రమం లో మెట్ పల్లి 13వ వార్డు కౌన్సిలర్ అజయ్ గుడికందుల అమ్మ చారిటబుల్ ట్రస్ట్...