నైపుణ్య శిక్షణ ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగాలు

గల్ఫ్ ఏజెంట్ల బారిన పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నవగీతం, జగిత్యాల/ ధర్మపురి: రాష్ట్రంలో యువతకు సాంకేతిక నైపుణ్య శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు సాధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని.. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ తో కలిసి ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ...