పదవ తరగతి ఫలితాల్లో కోరుట్ల పబ్లిక్ స్కూల్ ప్రభంజనం
100శాతం ఉత్తీర్ణతతో విజయభేరి! నవగీతం,కోరుట్ల ప్రతినిధి: ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో కోరుట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించి తన విద్యా ప్రమాణాల సత్తాను చాటుకుంది. పరీక్షలకు హాజరైన 56 మంది విద్యార్థుల్లో ఏకంగా 37 మంది 500కు పైగా మార్కులు సాధించి రికార్డు సృష్టించగా, గుంటుక రిషిత్, అధే వైష్ణవి 580 మార్కులతో టాపర్లుగా నిలిచి పాఠశాల కీర్తిని దశదిశలా వ్యాపింపజేశారు. ఈ అద్భుత విజయంపై పాఠశాల కరస్పాండెంట్ గుజ్జెటి వెంకటేష్ హర్షం వ్యక్తం చేస్తూ,...