పార్టీలకు అతీతంగా ప్రభుత్వం చేయూత
టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి: పార్టీలకు అతీతంగా ప్రభుత్వం చేయూతని అందిస్తుందని టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన గుంటి భూమక్క కు ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరైన చెక్కును టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆయన నివాసంలో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతను అందిస్తుందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తోందన్నారు. పార్టీలకు అతీతంగా...