పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలి

గాంధీభవన్ లో సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు నవగీతం,కొత్తగూడెం ప్రతినిధి: తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్, ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తెలిపారు.సోమవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో జిల్లా అధ్యక్షులతో సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూరాబోయే...