navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 12:53 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పాషా,అజీమ్ లకు కాంగ్రెస్ అధ్యక్షుడి పరామర్శ..

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా, మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అజీమ్ ల తల్లి గత రెండు రోజుల క్రితం మృతి చెందగా వారిని కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నందయ్య, క నాయకులు జువ్వాడి కృష్ణ రావు,లు పాషా, అజీమ్ ల ను పరామర్శించి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు.మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి వెంట అల్లూరి మహేందర్ రెడ్డి, అందే మారుతి, షేక్ మహ్మద్, దాసరి బాబు, అబ్దుల్ రజాక్, ఖలీద్ తదితరులు ఉన్నారు.