పుష్కరాల పనులు వేగవంతం చేయాలి..
రహదారుల నిర్మాణం కోసం కేంద్ర మంత్రులను కలుస్తాం.. ధర్మపురిలో పుష్కరాల పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి అడ్లూరి.. నవగీతం, జగిత్యాల/ ధర్మపురి: గోదావరి పుష్కరాల పనులతో పాటు ధర్మపురి క్షేత్రం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలు, ఆలయ అభివృద్ధిపై అధికారులతో మంగళవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో పాటు వివిధ శాఖల అధికారులతో ధర్మపురిలో సమీక్ష సమావేశం...