పోచమ్మ తల్లి పునఃప్రతిష్ఠ మహోత్సవం
నవగీతం,కొడిమ్యాల: కొడిమ్యాల గ్రామంలో పోచమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్థులు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తుల సహకారం కోరుతూ ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.గ్రామంలోని లోకమాత శ్రీ ఊల్లే పోచమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు ఏప్రిల్ 9 నుండి ప్రారంభమై ఏప్రిల్ 12 వరకు కొనసాగనున్నాయి.ఈ నాలుగు రోజుల పాటు భక్తులకు అన్నప్రసాదం వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అన్నప్రసాదం వితరణకు అవసరమయ్యే బియ్యం, కూరగాయలు, కిరాణా సామాను వస్తువులు భక్తులు తమ...