పోషణ పఖ్వాడా లో పోషక ఆహారంపై అవగాహన

నవగీతం మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండల కేంద్రం లో అంగన్వాడీ కేంద్రం-6 లో పోషణ పఖ్వాడా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.మొదటి 1000 రోజల్లో పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి గర్భిణీ స్త్రీలు,పాలిచ్చే తల్లులు మరియు సంరక్షకులతో  సమవేశం నిర్వహించి పోషక ఆహారం యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమము లో  గ్రామ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ వార్డు సభ్యురాలు ఏనుగు లక్ష్మి మిల్లెట్స్ తో తియ్యని వంటకాలు చేసారు. ఐ.సీ.డీ.ఎస్ సూపర్వైజర్ శంకరమ్మ, ఉపసర్పంచ్ సోమ రెడ్డి,14 వ వార్డు సభ్యురాలు ఏనుగు లక్ష్మి, కాషవత్తుల...