ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలు తిప్పి కొట్టాలి..
సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరించాలి.. ధర్మపురి, బుగ్గారం ముఖ్యనేతలతో మంత్రి అడ్లూరి. నవగీతం, జగిత్యాల/ధర్మపురి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ఆరోపణలు తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుగ్గారం, ధర్మపురి మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచులతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ...