ప్రైవేటు పాఠశాలను ప్రారంభించిన మంత్రి అడ్లూరి
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణం గొల్లపల్లి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వశిష్ట అప్పర్ ప్రైమరీ స్కూల్ ను రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ తల్లిదండ్రుల ఆశయాలకు అనుకూలంగా విద్యార్థులకు విద్యను అందించాలని మంత్రి సూచించారు.మంత్రి వెంట జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణితో పాటు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్...