ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

నవగీతం,వేల్పూర్ ప్రతినిధి: వేల్పూర్ గ్రామానికి చెందిన ఆకుల సుశాంత్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి  హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగలేక సహాయం కోసం ఎదురు చూస్తున్నాడని తెలుసుకున్న ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వేల్పూర్ యువకులు ముందుకు వచ్చి రూ.70,000/-ఆర్థిక సహాయం సుశాంత్ కుటుంబ సభ్యులకు అందజేశారు.సుశాంత్ ఆరోగ్యం తొందరగా మెరుగుపడాలని కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా ఇదే యూనిటీ తో గ్రామం లో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆపదలో ఉన్న వారికీ సహాయం చేస్తూ ఉంటామని ఫౌండేషన్ యువకులు తెలిపారు.ఫ్రెండ్స్...