బఫర్ జోన్ భూములను గుర్తించాలి

మున్సిపల్ కమిషనర్‌కు మహ్మద్ ముజాహిద్ వినతి నవగీతం,కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల పట్టణంలోని జగిత్యాల రోడ్డు సమీపంలో ఉన్న వాగు బ్రిడ్జి పక్కన బఫర్ జోన్ భూముల అంశంపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సమాజవాది పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ ముజాహిద్ కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ముజాహిద్ మాట్లాడుతూ.. సదరు ప్రాంతంలో బఫర్ జోన్ మరియు ఎఫ్‌టీఎల్...