బహుముఖ ప్రజ్ఞాశాలి జడల రమేష్ ఒక అద్భుత కళాఖండం
ప్రముఖ జ్యోతిష్య పురోహితులు బెజ్జారపు కళ్యాణాచార్యులు నవగీతం, కోరుట్ల ప్రతినిధి జగిత్యాల సిరిసిల్ల,సిద్దిపేట ప్రాంతాల ఖ్యాతిని దశదిశలా చాటిన ప్రముఖ జనపద కళాకారుడు, సంగీత సాహిత్యవేత్త, ‘మిమిక్రీ ఆనందో బ్రహ్మ’ జడల రమేష్ ని కలవడం ఒక మధురమైన అనుభూతి అని ప్రముఖ జ్యోతిష్య పురోహితులు బెజ్జారపు కళ్యాణాచార్యులు కొనియాడారు. ఆదివారం కోరుట్ల పట్టణంలోని జడల శ్రీనివాస్ నూతన గృహప్రవేశం సందర్భంగా విచ్చేసిన జడల రమేష్ ని కళ్యాణాచార్యులు దంపతులు ఆప్యాయంగా కలిసి, వారిని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కళ్యాణాచార్యులు మాట్లాడుతూ.. జడల రమేష్ కళా...