బీసీ గురుకులంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

నవగీతం,పఠాన్ చెరు: పఠాన్ చెరు మండలంలో చిన్న కంజర్ల గ్రామంలోని బీసీ గురుకుల మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాల,కళాశాలలో జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు ఘనంగానిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ బి. స్రవంతి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రిన్సిపాల్ స్రవంతి మాట్లాడుతూ..సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా వికాసం కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు మహాత్మ జ్యోతి రావు పూలే బాలికల విద్యా కు శ్రీకారం చుట్టి, అణగారిన వర్గాల అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన...