భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి-  జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత

రాయికల్ తహసీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తహసిల్దార్ కార్యాలయంను జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత తనిఖీ చేశారు భూ భారతికి సంబంధించిన పెండింగ్ అంశాలు, ఓటరు జాబితా సవరణ మరియు సాధాబైనామ కు సంబంధించిన అంశాలపై చర్చించారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత మాట్లాడుతూ.. నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.మరియు...