మల్లన్న స్వామి ఉత్సవాల్లో పాల్గొన్న జువ్వాడి
నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి( మల్లన్న) జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు జువ్వడి కృష్ణారావును ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో జువ్వడి కృష్ణ రావు తో పాటు కోరుట్ల నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నత్తి...