మల్లాపూర్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు
నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మేజర్ పంచాయతీ లో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ ఈ సందర్భంగా సర్పంచ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు సర్పంచ్ మాట్లాడుతూ..బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని వివరించి ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తూ ఆయన ఆకాంక్షలను నెరవేర్చే విధంగా పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ సోమ రెడ్డి,వార్డు సభ్యురాలు ఏనుగు లక్ష్మి,కదుర్క లక్ష్మి, కదుర్క రాజేందర్,కొంపెల్లి రాకేష్,ముష్కరి...