మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన ఆరోపణలు అర్థం లేనివి
ధర్మపురి తలాపున గోదావరి ఉన్న తాగునీటి ఇవ్వలేని అసమర్ధ నేత కొప్పుల మీడియా సమావేశంలో మాజీ మంత్రిపై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు. నవగీతం,జగిత్యాల/ధర్మపురి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన ఆరోపణలు అర్థం లేనివని, ధర్మపురి పట్టణానికి తలాపున గోదావరి ఉన్న ధర్మపురి ప్రజలకు తాగునీటిని అందించలేని అసమర్ధ నేతగా కొప్పుల ఈశ్వర్ పేరు తెచ్చుకున్నారని ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి కొప్పుల...