మాస్టర్ కాన్వెంట్ లో పూలే జయంతి వేడుకలు
నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి: ఇబ్రహీంపట్నం మండలం గోధుర్ మాస్టర్ కాన్వెంట్ స్కూల్ లో సంఘసంస్కర్త పూలే జయంతి జరుపుకున్నారు భారత దేశంలో మహిళా విద్య కుల నిర్మూలన బడుగు బలహీన అణగారిన వర్గాల హక్కుల కోసం అభ్యున్నతికి నిరంతరం పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త. ఇతని భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి 1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాల స్థాపిం చారు1873 లో సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేసి సమ సమాజం కోసం శ్రమించారు ఇటువంటి గొప్ప మహానుభావునీ జయంతి స్కూల్లో జరుపుకోవడం ఆనందంగా...