ముఖ్యమంత్రి సహాయనిది చెక్కుల పంపిణీ
మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ జన్మదిన వేడుకలు నవగీతం, చొప్పదండి: చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మండలం లోని 46 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసారు.అనంతరం చొప్పదండి మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యం లో కేక్ కట్టింగ్ చేసి జన్మదిన...