మున్సిపల్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన కో-ఆప్షన్ సభ్యులు
నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన 27వ వార్డు మాజీ కౌన్సిలర్ గుండోజి శ్రీనివాస్ మరియు బొద్దూరి సతీష్‌లు మంగళవారం సాయంత్రం మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తమ ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణరావులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ ను , మున్సిపల్ వైస్ చైర్మన్ షాహిద్,...