మోరపల్లి లో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మోరపెల్లి గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జెండా పండుగను నిర్వహిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాల కాలంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు నాయకులు వివరించారు. తెలంగాణ ఏర్పాటుతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని, ప్రజల జీవితాల్లో విశేష మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘం మాజీ అధ్యక్షులు పత్తి రెడ్డి మహిపాల్ రెడ్డి, గ్రామ...