రైతులకు మద్దతు ధర ద్వేయమే ప్రభుత్వ లక్ష్యం
కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి: రైతులకు మద్దతు ధర ద్వేయమే ప్రభుత్వ లక్ష్యం అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో సోమవారం సహజ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ఏఎంసీ వైస్ చైర్మన్ ఎలాల వెంకటరెడ్డి, ఎఫ్పీఓ చైర్మన్ కుంభాల రాజిరెడ్డి, గ్రామ సర్పంచ్ పొనకంటి వెంకట్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ దేవస్థాన కమిటీ...