రైతులు వరి కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి:

మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదం వినోద్ యాదవ్ నవగీతం, కోరుట్ల ప్రతినిధి: రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారుల వద్ద అమ్మి నష్టపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదం వినోద్ యాదవ్ సూచించారు.రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు మేడిపల్లి, భీమారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి లతో కలిసి ఐకెపి మరియు పిఎసిఎస్ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో వరి...