రైతుల సందేహనివృత్తి కోసమే..రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

శాస్త్రవేత్తలతో వివిధ పంటల సబ్సిడీ వివరాలు అడిగి తెలుసుకున్న రైతులు నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: వ్యవసాయ పరిశోధనా స్థానం పొలాస శాస్త్రవేత్తలు బుధవారం మల్లాపూర్ మండలంలోని మల్లాపూర్ క్లస్టర్ గ్రామాలలో అవగాహన కార్యక్రమం రైతు వేదికలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మల్లాపూర్ గ్రామ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, వేంపల్లి గ్రామ సర్పంచ్ రాజేందర్ హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా శాస్త్రవేత్త డా. మధు బిందు మాత్లాడుతూ రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా రైతులు వారి సందేహాలను నివ్రుత్తి చేసుకోడానికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం కల్పించిన...