రైతుల సమస్యల పరిష్కారానికి రైతు కమిటీ ఏర్పాటు

రెండవ వరి కొనుగోలు కేంద్రం కొరకు అందరూ సహకరించాలి : సర్పంచ్ బండి రాజేష్ నవగీతం,ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలం గోదుర్ గ్రామంలో ఆదివారం రైతు సమస్యల పరిష్కారానికి రైతు వేదిక లో రైతు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ బండి రాజేష్ మాట్లాడుతూ.. గ్రామంలో రైతు కమిటీ ఏర్పాటు చేసి రైతుల సమస్యల పరిష్కారానికి రైతు అభివృద్ధికి మరియు అన్ని విధాల రైతు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు గురించి కమిటీ ఉండాలని ఇందులో ప్రతి రైతు భాగస్వామ్యం కావాలని అన్నారు....