వల్లంపల్లి లో సీసీ కెమెరాలు ప్రారంభించిన కోరుట్ల సిఐ
సిసి కెమెరాలు అమార్చడానికి ఎన్నారై లు ముందుకు రావడం అభినందనీయం నవగీతం, కోరుట్ల ప్రతినిధి: మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి గ్రామంలో సోమవారం కోరుట్ల సీఐ కే లక్ష్మీనారాయణ సిసి కెమెరాలు ప్రారంభించారు. బెహరన్ లో నివాసముంటున్న గ్రామానికి చెందిన కొందరు యువకులు సంఘంగా ఏర్పడి గ్రామంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాల అవసరాన్ని వారు గుర్తించి సుమారు రూ.1 లక్షా 50 వేల, విలువగల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వల్లంపల్లి గ్రామ సర్పంచ్ సట్ట...