విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం తగదు.

స్థలం కేటాయింపు పై జిల్లా మంత్రి జోక్యం చేసుకోవాలి. మే 15లోపూ కేంద్రియ విద్యాలయంకు స్థలం కేటాయింపు చెయ్యాలి. లేని పక్షంలో మే 15 జిల్లా కేంద్రంలో ఎంపీ  అరవింద్ ధర్మపురి నిరాహార దీక్ష చేస్తారు బిజెపి రాష్ట్ర నాయకురాలు డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్. నవగీతం,జగిత్యాల ప్రతినిధి: విద్యార్థుల భవిష్యత్ తో నాయకులు చెలగాటం ఆడడం సరికాదని, తక్షణమే కేంద్రియ విద్యాలయం కు స్థలం కేటాయించాలని బిజెపి రాష్ట్ర నాయకురాలు డాక్టర్ బోగ శ్రావణి డిమాండ్ చేశారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానీక ప్రెస్...