విద్య, నైపుణ్య అభివృద్ధితో ఉపాధి అవకాశాలు..
తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం చండీగఢ్‌లో చింతన్ శివిర్‌లో పాల్గొన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ నవగీతం,జగిత్యాల/చండీగఢ్: విద్య నైపుణ్య అభివృద్ధి తో బలహీన వర్గాల ఉపాధి అవకాశాలు విస్తరణ చేయడం వల్ల ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "చింతన్ శివిర్" సదస్సు ఆదివారం హర్యానా రాష్ట్రం లోని చండీగఢ్‌లో జరిగింది. ఈ సదస్సుకు...