వెంకటేష్ కు డాక్టరేట్ ప్రధానం

నవగీతం,కరీంనగర్ ప్రతినిధి: శాతవాహన విశ్వవిద్యాలయం అర్ధశాస్త్రం విభాగంకు చెందిన పరిశోధకుడు వి. వెంకటేష్ డాక్టరేట్ పొందారు.ఆయన అర్థశాస్త్ర విభాగపు అధిపతి డాక్టర్. కె..శ్రీవాణి పర్యవేక్షణలో "ఇంపాక్ట్ అఫ్ రైతుబంధు ఆన్ ఫార్మర్స్ -ఏ కేస్ స్టడీ ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్" అనే అంశంపై పరిశోధన చేసి సమర్పించిన సిద్ధాంత గ్రంధానికి డాక్టరేట్ ప్రధానం చేసినట్టు బుధవారం రోజున విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్. సురేష్ కుమార్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా వెంకటేష్ కు విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ యు. ఉమేష్ కుమార్,...