శేఖర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది
ప్రభుత్వం నుండి రెండు లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నవగీతం,చొప్పదండి ప్రతినిధి: సీనియర్ పాత్రికేయులు సంబోజి శేఖర్ మృతి చెందడం చాలా బాధాకరం, వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ప్రభుత్వం నుండి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం శేఖర్ సంతాప సభలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శేఖర్ కుటుంబాన్ని దగ్గరికి తీసుకొని కాంగ్రెస్ పార్టీ మీ వెన్నంటే ఉంటుందంటూ...