శ్రీ సత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండలం లోని రేగుంట గ్రామంలో శ్రీ సత్య హాస్పిటల్స్ సౌజన్యంతో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. డాక్టర్ అందె ఉదయ్ కుమార్, డాక్టర్ చొల్లంగి స్వేత లు సుమారు 150 మందికి వైద్య పరీక్షలు బిపి, షుగర్, ఈసిజి జరిపి సంబంధిత మందులు అందజేసి వైద్య సలహాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ..ఎండ తీవ్రత అధికంగా వున్నందున మద్యాహ్నం సమయంలో బయటకు రాకుడదని వడ దెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని శరీరం...