సినీహీరో సాయి ధరమ్ తేజ్ కరీంనగర్ జిల్లా పర్యటన

నవగీతం,కరీంనగర్: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నట్లు సాయి దుర్గా తేజ్ యువత జాతీయ అధ్యక్షులు కాసరాజు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం 10వ తేది ఉదయం 5గం: హైదరాబాద్ తన నివాసం నుండి బయలుదేరి సిద్దిపేట మీదుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుని అనంతరం 11 గం: జగిత్యాల జిల్లా లోని శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుని అనంతరం...