సేవా కార్యక్రమాలకు యువకులు ముందుకు రావాలి.. సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్
స్నేహితుడి జ్ఞాపకార్థంగా చలివేంద్రాలు ఏర్పాటు నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: మాల్లాపూర్ యువకులు సేవా కార్యక్రమాలు చేయడానికి గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి ముందుకు రావాలని సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ కోరారు..మల్లాపూర్ మండల కేంద్రంలో హెల్పింగ్ స్క్వాడ్ , గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసారు.ఈ చలివేంద్రాలను సర్పంచ్ పాలకవర్గ సభ్యులు ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ... హెల్పింగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో స్నేహితుడి జ్ఞాపకార్థం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన అని యువకులు ఇలాగే ముందు ముందు సేవా కార్యక్రమాలు...