స్థూల అర్థ శాస్త్రం ” సెమిస్టర్ – 2″ పుస్తకావిష్కరణ

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  గురువారం జరిగిన వీడ్కోలు సమావేశంలో బీ.ఏ ప్రథమ సంవత్సరం "రెండవ సెమిస్టర్ కు సంబంధించిన స్థూల అర్థ శాస్త్రం" అనే పుస్తకాన్ని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య అధ్వర్యంలో కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, బీ.ఏ రెండవ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు ఈ పుస్తకం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం చైర్మన్ డాక్టర్ మీనయ్య నేతృత్వంలో...