హిందూ సమ్మేళన కమిటీ ఏర్పాటు
నవగీతం కొడిమ్యాల కొడిమ్యాల పట్టణంలో వివిధ కుల సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా బాధ్యులు సాయి మధుకర్ హాజరయ్యారు.హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసం, ఐకమత్యం పెంపొందించడం, మత మార్పిడిని నిరోధించడం, దేవాలయ వ్యవస్థను బలోపేతం చేయడం, సామాజిక సామరస్యాన్ని నెలకొల్పడం, కుటుంబ వ్యవస్థను దృఢపరచడం, స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించడం, జాతీయ భావాలను పెంపొందించడం వంటి లక్ష్యాలతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.అలాగే హిందూ సమాజం పట్ల గౌరవ భావం, స్వధర్మంపై అంకితభావం,...