navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 9:25 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ ఆర్థిక సహాయం

నవగీతం,వేల్పూర్ ప్రతినిధి:

వేల్పూర్ గ్రామానికి చెందిన ఆకుల సుశాంత్ కి ఇటీవల రోడ్ యాక్సిడెంట్ జరగడం వలన బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయి చికిత్స పొందుతున్నారు. వారి అధిక పరిస్థితి ఆ విషయం తెలుసుకొని హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ వేల్పూర్ ఆధ్వర్యంలో రూ.5000/ ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ వేల్పూర్ సభ్యులు పాల్గొన్నారు