అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు, పారిశుధ్య కార్మికులకు సన్మానం

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో  పదవ తరగతి టాపర్స్ అయినటువంటి సెవ్వ రిశ్వంత్ (570),బొక్కల చరణ్య (568),చిట్ల రాఘవి (564) లను పలువురు కాంగ్రెస్ నాయకులు సన్మానించారు.ఈ సందర్బంగా జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు ఎల్లాల జలపతి రెడ్డి మాట్లాడుతూ చదువు ను ఇష్టం తో చదివి భవిష్యత్ లో మంచి ఉద్యోగం లు సంపాదించుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం మే డే సందర్బంగా పారిశుధ్య కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మల్లాపూర్ ఉప...