అనాధలకు ఆపద్బాంధవుడుగా మోహన్ యోగి

నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి: ఇబ్రహీంపట్నం మండలంలోని బర్దిపూర్ గ్రామంలో ఉన్న బోలే నాథ్ కర్బల దేవస్థానంలో పేదింటి వారి వివాహనికి మోహన్ యోగి హాజరై నూతన వధూవరుల జంటకు ఆడపడుచు కట్నంగా చీర రూ.5016/- కానుక ను నవ వధువులకు అందించారు. ఈ సందర్భంగా మోహన్ యోగి మాట్లాడుతు.. నిరుపేదలకు ఎప్పుడుగా అండగా ఉంటూ సేవ చేయడానికి ముందు ఉంటానని తెలిపారు. భోలేనాథ్ కార్బన్ దేవస్థానం విస్తృతంగా రోజురోజుకు గుర్తింపు వస్తుందని అన్నారు. మంచి చేసే వారికి దేవుడు ఎప్పుడు సహాయకారిగా ఉంటాడని ఆయన హితవుపలికారు....