ఈత వనం ప్రమాద బాధితులకు టీఆర్‌పీ అండ.. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే

నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి: కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలో గురువారం జరిగిన ఈత వనం ప్రమాద ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు స్పందించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే పార్టీ తరఫున గౌడన్నలకు ధైర్యం చెప్పి ఓదార్చడం జరిగింది.అలాగే ఈ ఘటనలో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యేకు ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంటనే స్పందించి బాధితులకు సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రేపె బోర్ వేయించి...