navageetam.com
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 10:30 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఉపాధి హామీ పనులను పరిశీలన చేసిన సామజిక తనిఖీ బృందం

నవగీతం, వైరా ప్రతినిధి:

వైరా మండలం పుణ్య పురం గ్రామపంచాయతీ లో జరుగుతున్న వందరోజుల ఉపాధి హామీ పనులను బి ఆర్ పి సంగు సత్యనారాయణ పని లో మస్టర్స్ ను, పనిని ఫొటోస్ కాప్చర్, కనీస సౌకర్యాలు టెంట్ మంచినీటి సౌకర్యం, మెడికల్ కిట్ ఉన్నాయా లెవా అని పరిశీలించి హక్కుదారులు తో మాట్లాడుతూ.. వివరాలు ను అడిగి తెలుసుకున్నారు మస్టర్ లో హాజరు వేసుకోవాలీ అని రెండు ఫొటోలు దిగాలి అని మే నెల వచ్చింది ఎండలు బాగా ముదురుతున్నాయి అని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల కు పనికి వచ్చి పని పూర్తి చేసుకొని పది గంటల కల్లా వెళ్లేలా చేసుకోవాలి్ అని మొబైలైజషన్ చేసి సమయాన్ని కల్పించినారు ..కూలీలకు మనమందరం పారదర్శకంగా జవాబుదారుతనంగా ఉండాలి అని తెలిపారు అట్టి తనిఖీలు భాగంగా పనిలో గ్రామ కార్యదర్శి నాగేశ్వరావు ,టెక్నికల్ అసిస్టెంట్ గోపాల్ ,ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ పెద్దలు, హక్కుదారులు ఉన్నారు హక్కుదారులు చెప్పిన విషయాలు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు మీ మంత్రం కలిసికట్టుగా పనిచేస్తూ గ్రామానికి మంచి పేరు తెస్తామని తెలియపరచటం జరిగింది.