ఎస్ ఎస్ సి టాపర్లను సత్కరించిన సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి

నవగీతం,వేల్పూర్ ప్రతినిధి: వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో 500 పై మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులను మోతే సర్పంచ్ డోల్లా రమేష్ రెడ్డి ఘనంగా సత్కరించారు. పాఠశాలలో మొదటి ర్యాంక్ సాధించిన కే శృతిక కు రూ.5000/- రూపాయలు, రెండవ ర్యాంకు సాధించిన బ్లేస్సి మరియు విద్య లకు చెరి ఒక్కొక్కరికి  రూ.2500/- రూపాయలను క్యాష్ ప్రైజ్ గా , సర్పంచ్ డోల్ల రమేష్ రెడ్డి అందజేశారు. అంతేకాకుండా 500 పై మార్కులు సాధించిన విద్యార్థులందరికీ శాలువా,...