కళాశాలలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” పోస్టర్ ఆవిష్కరణ

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి: విద్యా శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవ వేడుకలలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం రోజున ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక పోస్టర్ తో పాటు బ్రౌచర్ లను స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య నేతృత్వంలో కళాశాల సిబ్బంది ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం విద్యా వారోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి యోగితా రాణా, కళాశాల విద్యా...