కిషోర బాలికల ఆరోగ్య అవగాహన సదస్సు​ ​

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక"లో భాగంగా సోమవారం మెట్‌పల్లి పట్టణంలోని సాయిరాం కాలనీలో గల పట్టణ ఆరోగ్య కేంద్రం (UPHC) లో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల కిషోర బాలికల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ఆడపిల్లల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ప్రగతి ప్రణాళికను...